భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం పౌల్ట్రీ అని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు అండగా నిలవాలని మల్కాజిగిరి BJP ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్‌లోని నొవొటెల్‌లో IPEMA ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పీ. సింగ్ బఘేల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగం ప్రాధాన్యతను ప్రస్తావించిన ఈటల…






