భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆరేపల్లి సర్పంచ్ వర్నె లావణ్య మోహన్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ధూమాల శ్రీధర్‌కు ₹.39,000, మొగిలి రాజయ్యకు ₹.20,000, మునిపాల తిరుపతికి ₹.10,500 చొప్పున మొత్తం ₹.69,500 విలువైన చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక…






