భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నరసాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న జీవిత బీమా పథకం ప్రయోజనాలను గ్రామ ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి…






