భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సరిగంజి వీరస్వామి డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు నవంబర్ 26న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కేంద్రంలో BJP ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి…






