భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులతో పాటు రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.

ముందుగా గోదావరి నది తీరంలోని పుష్కర స్నాన ఘాట్‌ను సందర్శించిన అధికారులు, అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులు,…