భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడానికి మన భారత రాజ్యాంగమే బలమైన పునాది అని BJP నాయకులు తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మెదక్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద BJP నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ,…