భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాతీయ మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ బైక్ ర్యాలీ చేపట్టి రాజ్యాంగ విలువలను చాటుతూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు…