భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: లంబాడాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఆ సామాజిక వర్గానికి గర్వకారణమని మహబూబాబాద్ DCC ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ తెలిపారు. లంబాడాల ఆత్మగౌరవాన్ని చాటేలా భారీ స్థాయిలో ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గురువారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు,…






