భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆర్గానిక్ సాగు విధానాలతో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు మెరుగైన దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని AWPL వెల్నెస్ కంపెనీ అగ్రికల్చర్ ట్రైనర్ నరేందర్, హెల్త్ ట్రైనర్ కరుణాకర్, వెల్త్ ట్రైనర్ వసంతరావు తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల భూమి సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో 'ఆరోగ్య భారత్.. సంపన్న భారత్' (హెల్త్ ఇండియా.. వెల్త్ ఇండియా)…