భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కోహెడ మండలం నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రాంగణం మధ్య నుంచి ప్రతిపాదించిన రహదారి నిర్మాణ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు, గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణం మధ్య నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తే సుమారు 700 నుంచి 800 మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు పాఠశాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని,…
నాగసముద్రాల మోడల్ స్కూల్ వద్ద రాస్తారోకో
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





