భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యాసంగి సాగులో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని డివిజనల్ వ్యవసాయ అధికారి (ADA) అజ్మీర శ్రీనివాసరావు సూచించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో యాసంగి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై మండలంలోని ఆలేరు గ్రామంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ADA…
వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





