భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకురానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు కాంగ్రెస్, BRS సహా దేశంలోని అన్ని విపక్ష పార్టీలు బేషరతుగా మద్దతివ్వాలని BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర NDA ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే గొప్ప లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులోకి తీసుకువస్తోందని…






