భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రైతు బీమా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు, ఆగస్టు నెల నుంచి మరణించిన రైతుల కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం హుస్నాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రాజుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. ఆకస్మికంగా మరణించిన…