భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలంగాణ బీసీ ఐక్యవేదిక కన్వీనర్ మార్క అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా శనివారం హుస్నాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో మార్క అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి…