భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు.
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాదేశ్యామ్ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన 634 మంది లబ్ధిదారులకు చేయూత ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే…






