భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసిన డంపులను రెవెన్యూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా సీజ్ చేసినట్లు తహసిల్దార్ చంద నరేష్ తెలిపారు. సమాచారం మేరకు గురువారం తహసిల్దార్ నరేష్, ఎస్సై చిర్ర రమేష్ బాబు, ఆర్ఐ దార రామకృష్ణ తో పాటు రెండు డిపార్ట్‌మెంట్లు సిబ్బంది గ్రామంలోని పలువురి ఇంటి ఆవరణాలలో సోదాలు నిర్వహించి సంబంధిత ఇసుక అక్రమ నిల్వలను గుర్తించినట్లు చెప్పారు. గ్రామ సర్పంచ్, పెద్దల సమక్షంలో పంచనామా చేశామన్నారు. ఆకు తోట సంతోష్…
రామన్నగూడెంలో 92 ట్రిప్పుల ఇసుక సీజ్!





