భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపాలిటీలోని 26వ వార్డు (టీచర్స్ కాలనీ) బీఆర్ఎస్ అభ్యర్థి సూగూరు శ్రీనివాసులు వార్డు ప్రజల కోసం ఒక గొప్ప సామాజిక పథకాన్ని ప్రకటించారు. వార్డు పరిధిలో నివసించే ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ జన్మిస్తే, ఆ పాప భవిష్యత్తు కోసం తన వంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక భరోసా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టీచర్స్ కాలనీలోని ఆడబిడ్డల ఉన్నత చదువులకు, ఆరోగ్యానికి ప్రారంభ దశలోనే తోడ్పాటు అందించడం…
ఆడబిడ్డ జన్మిస్తే 10వేల సాయం.. సూగూరు శ్రీనివాసులు కొత్త పథకం





