Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీ భద్రత!

భారత్ సమాచార్.నెట్: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 12న చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 275 మందికి పైగా మరణించారు. అయితే ఈప్రమాదానికి గల కారణాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఏఐబీకి నాయకత్వం వహిస్తున్న జీవీజీ యుగంధర్‌కు ‘ఎక్స్’ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేస్తున్న…



