భారత్ సమాచార్.నెట్: భారత్ దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడమే కాకుండా.. వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో భారత వ్యతిరేక కంటెంట్ అప్లోడ్ అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఈ కొత్త…