భారత్ సమాచార్, మెదక్ జిల్లా: స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు జరిగిన ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమం శనివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదులలో నేర్చుకున్న విజ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించుకొని, శాస్త్రీయ దృక్పథంతో వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలని సూచించారు. ముగింపు సమావేశంలో సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్, సెమినార్, టీఎల్ఎం విభాగాల్లో విజేతలుగా నిలిచిన…
విజేతలకు బహుమతులు అందజేసిన అదనపు కలెక్టర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




