భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రెడ్డిపల్లి గ్రామంలో స్వర్ణనిధి ఖతా దారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాకింగ్ కార్యకలాపాలపై మండల ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ బ్యాంకులో డిపాజిట్, లాకర్, గోల్డ్ లోన్,హోమ్ లోన్ అందిస్తామని తెలిపారు. నవంబర్ 01 తేదీ నుండి 30 వరకు (స్వర్ణనిధి డిపాజిట్) పథకంలో భాగంగా 60 ఏళ్ళు దాటిన వారికి 8. 25.% వడ్డీ లభిస్తుంది అని తెలిపారు. ఈ సదస్సులో రెడ్డిపల్లి మాజీ , ఉప్ప సర్పంచ్ అశోక్ గౌడ్,బ్యాంకు మేనేజన్ అభినవ్ పాల్గొన్నారు.
స్వర్ణనిధి డిపాజిట్ పథకంపై అహకగాహన సదస్సు





