భారత్ సమాచార్, బిజినెస్: టెక్ ప్రపంచంలో మరోసారి చరిత్ర సృష్టించింది యాపిల్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో దూసుకెళ్లి, మార్కెట్ విలువలో $4 ట్రిలియన్ల మైలురాయిని దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన మూడో కంపెనీగా యాపిల్ నిలిచింది. మంగళవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేర్లు 0.2 శాతం పెరిగి $267.87కు చేరాయి. సెప్టెంబర్ 9న విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ పట్ల మార్కెట్లో మంచి స్పందన లభించడంతో కంపెనీ షేర్ విలువ గత కొన్ని వారాలుగా…
యాపిల్ అరుదైన ఘనత..




