భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: సమాజ సేవే లక్ష్యంగా, ముఖ్యంగా చిన్నారుల సంక్షేమం మరియు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బసంతి ఫౌండేషన్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం, పెద్దగూడెం తండాలో ఉన్న రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గురువారం అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించింది. చిన్నారులు చదువుకునే తొలి విద్యా కేంద్రాలైన అంగన్‌వాడీలను మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఫౌండేషన్ ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చిన్నారులే దేశ…