భారత్ సమాచార్, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఆదివారం దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాలలో ఘనంగా నిర్వహించారు. గోషామహల్ నియోజవర్గం మంగళ్‌హాట్ డివిజన్ పరిధిలోని రహింపురా గోశాల వద్ద భగత్ సింగ్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పీపుల్ అరైజ్ ఫర్ పీపుల్(People arise for people) యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ రాకేష్ హాజరై భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి…
భగత్ సింగ్ పోరాటం చిరస్మరణీయం: పరమేశ్వరి సింగ్





