భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ : ఈ రోజు జ‌రిగిన వార్తల న్యూస్ రౌండ‌ప్ కింద ఉంది.

➨ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

➨ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

➨ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.