భార‌త్ స‌మాచార్.నెట్, హైద‌రాబాద్ :

➨ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడానికి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
➨ కోకాపేట నియోపోలిస్ భూములకు ముగిసిన మూడో విడత వేలం.. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్లు ప‌లికింది.
➨ ఆంధ్రప్రదేశ్‌లో రాజ్‌భవన్ పేరును ‘లోక్ భవన్’గా మారుస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
➨ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు…