భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు.
➨ సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్
➨ విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియన్ నేవీ మారథాన్‌లో 17,000 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు.
➨ అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) తమ R&D క్యాంపస్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
➨ NH-16 నుంచి నక్కపల్లి క్లస్టర్‌కు రూ. 67.20 కోట్ల వ్యయంతో రహదారిని 4 వరుసలుగా…




