భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ ప్రముఖ భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారాం జ‌యంతి.

➨ తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి జ‌న‌నం.

➨ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ జ‌న‌నం.

➨ ప్రముఖ మరాఠీ, హిందీ రంగస్థల, సినీ నటుడు శ్రీరామ్ లాగూ జ‌న‌నం.

➨ భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పుట్టిన రోజు.

➨ చైనా-భారత యుద్ధంలో వీర మరణం పొందిన భారతీయ సైనికాధికారి,…