భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ జాతీయ బాలికా దినోత్సవం
➨ అంతర్జాతీయ విద్యా దినోత్సవం
➨ ప్రష్యా రాజు ఫ్రెడరిక్ || జననం.
➨ తెలుగు సినిమా సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు జననం.
➨ నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జయంతి.
➨ భారతీయ సినీ నటీ, మోడల్ రియా సేన్ పుట్టిన రోజు.
➨ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా వర్ధంతి.
➨ సినిమా నటి కాంచనమాల మరణం.
➨ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం…




