భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : నెల్లికుదురు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన గుణగంటి వెంకన్న (50) మంగళవారం పని నిమిత్తం తన బైక్‌పై నెల్లికుదురుకు బయలుదేరారు. మార్గమధ్యలో బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడి భార్య పూలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు…
బైక్ ప్రమాదంలో వ్యక్తి రామన్నగూడెం వాసి మృతి





