భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, చండీయాగంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మల్లేష్ గౌడ్‌ను గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం…