భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిల్ప్‌చెడ్ బ్లాక్‌కు సంబంధించిన బీఆర్సీ సమావేశాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌వీఈపీ కార్యకలాపాల పురోగతి, గ్రామ స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్ల అభివృద్ధి, ప్రభుత్వ రుణ పథకాలతో అనుసంధానం, తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్‌వీఈపీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ రుణ పథకాలను అర్హులైన ఎంటర్‌ప్రెన్యూర్లకు అనుసంధానం చేసి, వారి వ్యాపారాలను…






