భారత్ సమాచార్.నెట్, వనపర్తి: ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన 15 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన వీరు, రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, ఉమ్మడి గోపాల్‌పేట్ మండల ఇంఛార్జి సత్యశీలారెడ్డి ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు…
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు





