భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలంలో ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించిన సాన్పెట్, చాకిర్యాల్, బుస్సాపూర్, మెండోరా ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్‌స్ట్రక్టర్లు, ఆయాలుగా పని చేయడానికి ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని మండల విద్యాధికారి డి.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తాత్కాలికంగా పది నెలల గౌరవ వేతనంపై పని చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇన్స్‌స్ట్రక్టర్లు పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు టీటీసీ చదివి ఉండాలని, ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. స్థానిక హాబిటేషన్, గ్రామాలు, మండలానికి చెందిన వారై ఉండాలని,…
దరఖాస్తుల ఆహ్వానం.. 6వ తేదీ నుంచి ప్రారంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




