భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ టీవీ ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు సమావేశమై కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా 10 టీవీ రిపోర్టర్ దూద్వాట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సాక్షి టీవీ ప్రతినిధి షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా టీవీ9 ప్రతినిధి…






