భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలో నడివాడ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు సమావేశమై సంఘం నూతన నాయకత్వాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా గుండ్రపల్లి శంకర్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ముదిరాజ్ కులస్తులు బొట్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐక్యతను కాపాడుతూ, సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం…