భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.80 వేల జరిమానా విధించారు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ పెట్టి కింద మరో నాలుగు కేసులు నమోదు చేయగా.. వాటికి సంబంధించి మొత్తం రూ.40 వేల…
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 8 మందిపై కేసులు





