భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని NH–765D జాతీయ రహదారిపై రోడ్డుమీద పండ్ల బండ్లు పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న పండ్ల వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. వారిని నర్సాపూర్ మెజిస్ట్రేట్ ముందుకు ప్రొడ్యూస్ చేసారు. ఇకముందు ఎవరు రహదారులపై బండ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా, వారి పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.
పండ్ల వ్యాపారులపై కేసులు నమోదు





