భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పథకాల ప్రయోజనాలకు యువత ముందుండాలని యువజన సర్వీసుల కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి, పోస్ట్ మాస్టర్ నాగేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటే యువతనే ముందుండి నడిపించాలని, మేరా భారత్ యువ భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి అన్నారు. రామయంపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన, నైపుణ్యాలపై యువ సమ్మేళన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ…