భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ముందస్తు క్రిస్మస్ వేడుకలను పాస్టర్ ధానావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, ఈ కార్యక్రమానికి మాటూరు గ్రామ పిల్లలు, పెద్దలు, మహిళలు, నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు కొవ్వత్తులు వెలిగించి క్రిస్మస్ వేడుకలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
మాటూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




