భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగారంపై రుణాలు సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అందిస్తుంటే, ఇప్పుడు వెండిపైనా అదే విధంగా రుణం పొందే అవకాశం రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు వెండిపై రుణాలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వనున్నాయి.

 

ఈ కొత్త నిర్ణయంతో చిన్న వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను తేలికగా ఎదుర్కొనే వీలుంటుంది. రుణ పరిమితులు…