భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులపై వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోడుదొంగల్లాగా గుట్టుగా మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రైతాంగానికి ఇవ్వాల్సిన యూరియా కన్నా దాదాపు మూడున్నర లక్షల…