భారత్ సమాచార్.నెట్, మెదక్: ఏఐసీసీ ఆదేశాలతో, ‘ఓట్ చోర్’ (ఓట్ల దొంగతనం) విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు “గడప గడపకూ సంతకాల సేకరణ” ఉద్యమాన్ని చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫారమ్‌ను వాట్సాప్‌లో పంపనున్నట్లు తెలిపారు. తమ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సంతకాలు సేకరించి, వాటిని మండలాల వారీగా జిల్లా…
‘ఓట్ చోర్’పై కాంగ్రెస్ నిరసనలు.. ఇంటింటికీ సంతకాల సేకరణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




