భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని డీఆర్డీఏ పీడీ మధుసూధన రాజు స్పష్టం చేశారు. సోమవారం నెల్లికుదురు రైతు వేదికలో నిర్వహించిన ఉపాధి ఓపెన్ ఫోరంలో ఆయన పాల్గొని గత ఏడాది కాలంలో జరిగిన రూ. 12.57 కోట్ల పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. వావిలాల గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ గ్రామాల్లో జరిగిన అక్రమాలపై…




