- భారీ సంఖ్యలో ఆయుధాలు నిర్వీర్యం
- సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడి
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని సీఆ ర్పీఎఫ్ బలగాలు గుర్తించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మీనాగట్ట గ్రామ సమీపం లోని అటవీ కొండల్లో ఈ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడి చేపట్టినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 150వ బెటాలియన్ సీఆ ర్పీఎఫ్తో పాటు స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఈ అక్రమ యూనిట్ను గుర్తించి పూర్తిగా నిర్వీర్యం చేసింది.
…




