భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: యుద్ధంలో గెలవాలంటే రణరంగంలో ఆరితెరిన చేతికే కత్తిని ఇవ్వాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంపై పూర్తి అవగాహన, ప్రత్యేక పనితీరుతోపాటు, నిరంతరం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వారికే ఓటు వేయాలి. కట్టంగూరు మండలం చెరువుఅన్నారం గ్రామంలో 5వ వార్డు సభ్యురాలు దెందె మంగమ్మ సైదులును గెలిపించి 5వ వార్డును అభివృద్ధి చేసుకుందాం. గతంలో ఎంతోమందిని గెలిపించుకున్నాం.. ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి దెందె మంగమ్మను గెలిపించుకుందాం. 5వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం.

 

దెందె…