- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి రిక్వెస్ట్
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సింగరేణి బొగ్గు గనుల స్కాంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారు. కొంతకాలం గా సింగరేణిపై విష ప్రచారం చేస్తున్నారని, రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాల కోసమే కట్టుకథలు, అడ్డగోలు రాతలు రాస్తున్నారని ఆరో పించారు. కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. కార్మికుల ఆత్మస్థైర్యం…





