భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న బండారి ఎల్లయ్య,  పిల్లి మారుతి నివాసానికి వెళ్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్, పిఎసిఎస్ చైర్మన్ చింతలవెంకటరామిరెడ్డి పరామర్శించడం జరిగింది. ఎలాంటి సహాయ సహకారాలు ఉన్న అందుబాటులో ఉండి మీ ఆరోగ్యానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి. బి…