భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో విశ్వేశ్వరాలయం శివాలయం బొమ్మల గుడిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన సందర్భంగా శివాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశిని కోటి హాజరై వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దొంత రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఎంతో మంది పేదలకు సహాయం చేశారని,…
దొంత రమేష్ బర్త్ డే.. శివాలయంలో అన్నదానం





