భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాసాయిపేట మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను సమావేశానికి తీసుకువచ్చి వారు అనుభవిస్తున్న బాధను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత పాటించకుండా ప్రమాదాలకు గురై ఎంతోమంది చనిపోతున్నారని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత…
రోడ్డు ప్రమాదాలపై డీఎస్పీ నరేంద్ర గౌడ్ అవగాహన





